Advertisement
కిమ్ జాన్ ఉన్… నార్త్ కొరియా ప్రెసిడెంట్.! ఇతని పేరు వింటే అగ్రదేశాలకే హడల్.! అందరూ నియంత అంటుంటే అదొక అవార్డ్ లా ఫీల్ అయ్యే మనిషి ! అమ్మాయిల మీద మోజు ఎక్కువ . అతని తిండి , విలాసాల కోసం ప్రత్యేకమైన బడ్జెట్! వారి దేశంలో అతని హెయిర్ స్టైల్ ని మగవారు , అతని భార్య హెయిర్ స్టైల్ ని ఆడవారు ఫాలో అవ్వాలి . అతని మాట శాసనం , అతని ఆలోచనే చట్టం . అతన్ని కలిసే సైనికాధికారులకు కూడా పరీక్షలు చేయాల్సిందే.!
ఇంత పక్కాగా ఉండే కిమ్ తన భార్యకు ఎలాంటి నియమాలు పెట్టాడో చూడండి!
- కిమ్ భార్య పేరు రిసై జూ ఆమె ఒక సింగర్. తనతో వివాహం తర్వాత తన భార్య పేరును ఇలా మార్చేశాడు కిమ్! తన భార్య గతం ఎవరికి తెలియకూడదని ఆమె వివారాలన్నీ మార్చేశాడు.!
- పెళ్ళితర్వాత తనకిష్టమైన సంగీతాన్ని వదిలేయాలనే నియమం పెట్టాడు .
Advertisement
- పెళ్ళి తర్వాత రిసై ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా వారి తల్లిదండ్రులను కలవనియ్యలేదు!
- కిమ్ భార్య ఒంటరిగా బహిరంగ సమావేశాలకు వెళ్లడం ప్రజలని కలవడం నిషేధం . కేవలం కిమ్ తో మాత్రమే కలిసి వెళ్ళాలి .
- రిసై గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరిని కలవడం , చూడటం చేయనిచ్చేవాడు కాదు కిమ్! అలా ఒక సమయంలో దేశప్రజలు కిమ్ అతని భార్యని చెప్పేసాడనే పుకార్లు కూడా వచ్చాయి .
Advertisements
- అక్కడి పత్రికా సంస్థలు మొత్తం కిమ్స్ ఆదేశాల ప్రకారం నడవాలి . అతని అనుమతి లేకుండా అతని భార్య ఒంటరిగా ఉన్న ఫోటోలు పత్రికలో ప్రింట్ చేయడానికి వీలు లేదు .
- అతని భార్య తన ప్రతీ బర్త్ డే కి కచ్చితంగా కిమ్ తండ్రి , తాతల విగ్రహాలకు పూలు వేసి రావాల్సి ఉంటుంది
Advertisements