Advertisement
కింగ్స్ XI పంజాబ్ ఈ సారి IPLలో తన పేరు పంజాబ్ కింగ్స్ గా మార్చుకుంది.జెర్సీని, లోగోను సైతం కాస్త ఛేంజ్ చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలుపొందని పంజాబ్ ఈ మేరకు మార్పులు చేసింది. కె.ఎల్ రాహుల్ కెప్టెన్ గా, అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్న ఈ టీమ్ 2014 లో మాత్రమే రన్నరప్ గా నిలిచింది. వ్యక్తిగతంగా ఆటగాళ్లు మంచి పేరు తెచ్చుకుంటున్నప్పటికీ…..జట్టుగా మాత్రం విఫలమౌతున్నారు.
మారిన లోగో:
Advertisement
2008 నుండి పంజాబ్ ఫర్మార్మెన్స్:
Advertisements
కొత్త జెర్సీ :
Advertisements