Advertisement
నేడు అబుదాబిలో SRH V/s KKR మద్య జరుగుతున్న మ్యాచ్ లో ఎంపైరింగ్ చేస్తున్న పశ్చిమ్ పాఠక్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పాఠక్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఫస్ట్ టైమ్ IPL కు ఎంపైరింగ్ చేస్తున్న మహిళ… చూడండి ఎంత అందంగా ఉందో…. అంటూ మీమ్స్ కూడా వేసేశారు.!
కానీ అసలు విషయం ఏంటంటే…పశ్చిమ్ పాఠక్ పురుషుడు, ఈయనది ముంబాయ్ ! 2014 నుండి ఆయన IPL కు ఎంపైరింగ్ చేస్తున్నారు. ఇది ఆయనకు 8వ IPL… కొన్ని వన్డే మ్యాచ్ లకు కూడా ఆయన ఎంపైరింగ్ చేశారు. 2009 నుండి ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ కు ఎంపైర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Advertisement
బౌలర్ బౌల్ వేసే సమయంలో…పాత ఎంపైర్ల మాదిరిగా ముందుకు బెండ్ అయ్యి ఉండడం ఈయన స్పెషాలిటీ….ఈయన ఎంపైరింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగా ఉంటాయని పేరు! విజయ్ హజారే టోర్నమెంట్ లో మొట్ట మొదటిసారిగా హెల్మెట్ ధరించి ఎంపైరింగ్ చేసింది కూడా ఈయనే!
Advertisements
Watch Video:
Who Is He Now? ??
IPL Umpires are ?#Dream11IPL #SRHvsKKR pic.twitter.com/HgOuiqniv3— Satnam Sohal (@TheSikhBlood) October 18, 2020
వికెట్ కీపర్ …ఎంపైర్ గా నిలబడితే., ఎంపైర్ వికెట్ కీపర్ లా నిలబడ్డాడంటూ చేసిన ట్రోల్
Bairstow standing like a umpire and the Umpire standing like a wicket-keeper.#SRHvsKKR #IPL2020 pic.twitter.com/L0FDBm6vZS
— Kaushik (@Kushh_007) October 18, 2020
Advertisements