Advertisement
ముందే ఓ విషయం క్లియర్ చేసుకుందాం…ఈ ఆర్టికల్ కేవలం పూర్వ జన్మల మీద నమ్మకం ఉన్న వారికి మాత్రమే..! పూర్వ జన్మలో మనమేంటి? అని తెలుసుకోడానికి రెండు నెంబర్లను ముందుగా పక్కకు తీయాలి.! అవి 1. లైఫ్ పాత్ నంబర్. 2. ఇన్నర్ నీడ్ నంబర్
1. లైఫ్ పాత్ నంబర్ :
- తేది-నెల-సంవత్సరం అను సింగిల్ నెంబర్ వచ్చే వరకు కూడాలి.
ఉదాహరణ జనవరి 1 2000 లో మీరు జన్మించి ఉంటే 01+1+2000 = 2002 - మళ్లీ 2002 ను సింగిల్ డిజిట్ వచ్చే వరకు కూడాలి. అంటే…. 2+0+0+2= 4 ( ఇది మీ లైఫ్ పాత్ నంబర్ )
2) ఇన్నర్ నీడ్ నంబర్:
- మీ పేరులోని అచ్చులను (A=1; E=5; I=9; O=6; U=3) బ్రాకెట్లో సూచించిన విధంగా నెంబరింగ్ ఇవ్వండి.
- మీ పేరు VENKEY అయితే… మీ పేరులో ఉన్న అచ్చులు E,E,…వీటికి బ్రాకెట్లో ఉన్న నెంబరింగ్స్ ఇవ్వాలి. అంటే ( E+E=5+5+10) సింగిల్ డిజిట్ కావాలి ..1+0= 1 ( ఇది మీ ఇన్నర్ నీడ్ నంబర్ )
3) ఇప్పుడు లైఫ్ పాత్ నంబర్+ఇన్నర్ నీడ్ నంబర్ కూడాలి. ( సింగిల్ డిజిట్ వచ్చే వరకు )
మనం తీసుకున్న డేటా ప్రకారం…( 4+1=5)
Advertisement
ఫైనల్ గా ….. 1 నుంచి 9 మధ్యలో వచ్చే ఈ నంబర్ ప్రకారం గత జన్మలో ఎవరు ఏం చేస్తూ ఉండేవారంటే…
Advertisements
- 1 – గత జన్మలో రాజు, రాణి, పోలీసు, రాజకీయ నాయకుడు అయి ఉంటారు.
- 2 …గత జన్మలో మీరు కవలలు అయి ఉంటారు.! ఆర్థికంగా చాలా సమస్యలు ఫేస్ చేసి ఉండొచ్చు.!
- 3- గత జన్మలో ఆర్టిస్టు లేదా రైటర్ అయి ఉంటారు.
- 4 -వీరు గత జన్మలో సైనికులు లేదా బానిసలు అయి ఉంటారు.
- 5 -ధైర్యవంతులు- సమస్యను హ్యాండిల్ చేసే గుణం గలవారు.
- 6- దైవ చింతనలో గడిపిన వారు.
- 7 – బిజినెస్ మ్యాన్ గానో , వైద్యం చేసే వారిగానో ఉండి ఉంటారు.!
- 8- టీచర్ అయ్యి ఉంటారు!
- 9 -గ్రామ పెద్ద అయ్యి ఉంటారు.
Advertisements
NOTE: పై సమాచారానికి ఎటువంటి సైటిఫిక్ నిరూపణ లేదు.