Advertisement
ఫోన్…ఆరవ ఇంద్రియంగా మారిపోయిన కాలమిది.! మన రోజు ప్రారంభమైయ్యేది ఫోన్ తోనే..నిద్రకూడా ఫోన్ లో తలపెట్టే.! సరే మీ ఫోన్ మీ ఇష్టం.!! బట్ వాటిని ఈ 6 ప్లేస్సుల్లో అస్సలు పెట్టకండి…. ఎందుకో చెబుతున్నానో తెలుసుకొని జాగ్రత్త పడండి. టేక్ ఇట్ ఈజీ అని తీసుకుంటే మాత్రం మీకే నష్టం!
1 బాత్ రూమ్ కు
చాలా మందికి బాత్ రూమ్ కు ఫోన్ తీసుకుపోయే అలవాటుంది. దీని వల్ల వైరస్ బ్యాక్టీరియాలు ఫోన్ కి చేరడమే కాకుండా…. మన విసర్జన వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనం ఫోన్ ధ్యాసలో ఉండి 5 నిమిషాల్లో చేయాల్సిన పనిని గంటలు గంటలు చేసేస్తాం. దీని ద్వారా కండరాలపై తీవ్ర ఒత్తిడి కారణంగా విసర్జన వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.!
2. తల పక్కన
మనలో 50 శాతం మంది ఈ కేటగిరీ వాళ్ళే.! ఇలా చేయడం వల్ల మెదడులో కణతులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అది బ్రెయిన్ ట్యూమర్‌కు దారి తీయవచ్చు.!
Advertisement
3. దిండు కింద
సీక్రెట్ చాటింగ్ వాళ్లు సేఫ్ ప్లేస్ ఇది.! ఫోన్లను దిండు కింద పెట్టడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చర్మ సమస్యలు వస్తాయి.
Advertisements
Advertisements
4. ముందు జేబులో
ముందు జేబులో ఫోన్ల పెట్టడం కారణంగా… ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల వీర్య కణాలు నాశనం అవుతాయి. ఇది సంతానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.!5. పై జేబులో..
సాధారణంగా పై ప్యాకెట్ షర్ట్ ఎడమవైపుకే ఉంటుంది.. గుండె కూడా ఎడమవైపే ఉంటుంది. రేడియేషన్ ప్రభావం డైరెక్ట్ గా గుండె పైనే ఉండే ప్రమాదముంది.!