Advertisement
ఈ ఫోటో లో కొరడా దెబ్బలు తింటున్న మహిళ పేరు మహ్మదీ ఆస్తియానీ ఆఫ్ఘానిస్తాన్ కు చెందిది ఈమె వయస్సు 41 సంవత్సరాలు! ఈమె తీసిన ఫోటో కారణంగా ఈమెను తాలిబన్ చట్టాల ప్రకారం బహిరంగంగా…100 కొరడా దెబ్బలను కొట్టారు!
ఏంటా ఫోటో…..?
ఓ మహిళ వ్యభి_రం చేసిందనే ఆరోపణలతో ..ఆమెను రాళ్లతో కొట్టిచంపారు. ఈ దృశ్యాలనే ఆమె తన కెమెరాతో బంధించింది…అది కాస్త అంతర్జాతీయ మీడియాలో వైరల్ అయ్యి విషయం అంతర్జాతీయ మానవహక్కుల వరకు వెళ్లింది! దీంతో కోపం పెంచుకున్న మత పెద్దలు….ఆమెను ఇలా శిక్షించారు.
Advertisement
Advertisements
ప్రాచీన కాలంలో భయానక శిక్ష.!?
ప్రాచీన యుగంలో…. సిల్వర్ తో అచ్చు పోసిన ఆవు లాంటి రూపంలో శిక్షించాల్సిన వ్యక్తిని ఉంచి…దానిని భిగించి….కింద మంట పెట్టేవాళ్లు.! అప్పట్లో దీనిని అత్యంత భయానక శిక్షగా పరిగణించేవారు.!
Advertisements