Advertisement
తెలుగులో ఉత్ప్రేక్ష , అతిశయోక్తి అలంకారాలని రెండు ఉంటాయి.! ఒకటి గోరంతను కొండతలుగా చేసి చెప్పడం….ఇంకోడి గోటినే కొండగా భావించి చెప్పడం….ఇక్కడి ఫోటోలను చూస్తే మనకు పై రెండే గుర్తొస్తాయి…. ఇప్పుడు ఆ ఫోటోలను వాటి వెనుకున్న నిజాలను చూద్దాం!
నదిలో రక్త ప్రవాహం?
2014లో చైనాలోని జిషాంగ్….. అనే గ్రామం నుండి ప్రవహించే నది ఒక్కసారిగా రక్తం రంగులోకి మారింది. ఇదంతా దైవేఛ్ఛ అంటూ ప్రజలు పూజలు సైతం మొదలుపెట్టారు! కానీ వాస్తవమేంటంటే…..ఆ నదికి పైన రెడ్ ఫుడ్ కలర్ ను భారీగా డంప్ చేశారట…అందుకే నీరు ఒక్కసారిగా ఎర్ర రంగులోకి మారింది!
Advertisement
ఆకాశాన్ని తాకిన నగరం?
ప్రపంచంలోని ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా ఇది యుఎఈ లో ఉంది. దీని ఎత్తు 829.8 మీటర్లు…. మేఘాలు దాటి ఫోటో తీసినప్పుడు బుర్జ్ ఖలీఫా ఫోటో ఇలా వచ్చింది!
Advertisements
విమానంపై పక్షలు నిరసన?
ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.. విమానాలు టేక్ ఆఫ్ అయ్యే సమయంలో లేదా ల్యాండ్ అయ్యే సమయంలో పక్షులు ఇలా విమానాన్ని చుట్టుముడతాయి… దురదృష్టవశాత్తు చాలా పక్షలు విమానాల రెక్కల కింద ఉండే ఇంజిన్ లో పడి చనిపోయాయి!
Advertisements