Advertisement
సినిమా స్టార్స్ ….. ఖరీదైన బట్టలు, అద్దాల్లాండి భవనాలు, పడవల్లాంటి కార్లు.! ఈ స్థాయిదాటి ఇప్పుడు స్వతం జెట్ విమానాలు కొనుక్కునే స్థాయికి ఎదిగారు! మన టాలీవుడ్ లో 4 గురు హీరోలకు ప్రైవట్ జెట్ విమానాలు ఉన్నాయని సమాచారం!
1. చిరంజీవి:
చిరంజీవికి సొంతంగా ఒక జెట్ విమానం ఉంది . దీని కోసం రామ్ చరణ్ 80 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు సమాచారం! ఫ్యామిలీ టూర్లకు దీన్ని వినియోగిస్తారట!
2. ఎన్టీఆర్:
Advertisements
జూనియర్ ఎన్టీఆర్ కి కూడా సొంతంగా ఒక జెట్ ఫ్లైట్ ఉందట! ఆ విమానాన్ని ఇటీవలే 80 కోట్లు పెట్టి కొన్నాడని తెలిసింది.
3. అల్లు అర్జున్:
Advertisement
అల్లు అర్జున్ పెళ్లి తర్వాత తమ కుటుంబం కోసం సొంతంగా జెట్ ఫ్లైట్ కొన్నట్టు సమాచారం!
4. నాగార్జున:
నాగార్జున కు కూడా సొంతంగా ఒక ఫ్లైట్ ఉందట. తాను కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళడానికి దీనిని వాడుతుంటాడు . రీసెంట్ గా వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్లి బిగ్ బాస్ కు రావడానికి తన ప్రైవేట్ జెట్ నే వాడాడంట!
ఈ జెట్ ల మెయింటెనెన్స్ ఎలా??
Advertisements
ఈ జెట్ విమానాలను….తమకు దగ్గర్లోని ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసి ఉంచుతారు. అక్కడి సిబ్బంది దీని మెయింటేనెన్స్ చూసుకుంటారు. దానికి కోసం జెట్ విమానాల ఓనర్ల ఒప్పందం ప్రకారం వారికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. వీరి అనుమతి మేరకు అప్పుడప్పుడు వీటిని ఇతరులకు సైతం రెంట్ బేసిస్ లో ఇస్తుంటారు!