Advertisement
బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు క్వీన్ ఎలిజబెత్ 2 ను ఎప్పుడైనా గమనించారా? అలాంటి సందర్భంలో ఆమె చేతిలో ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఉండే పొజీషన్ బట్టి…..ఆమె సెక్యూరిటీ గార్డ్స్ కు రెడీ అయిపోతుంటారు.! హ్యాండ్ బ్యాగ్ ఉంచిన ప్లేస్ ను బట్టి అప్పటికప్పుడు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసేస్తుంటారు!
Advertisement
- క్వీన్ హ్యాండ్ బ్యాగ్ ను లెప్ట్ హ్యాండ్ లో కాకుండా రైట్ హ్యాండ్ తో పట్టుకుంటే ఆమె అక్కడ బోర్ ఫీలవుతుందని అర్థం…. సెక్యూరిటీ వెంటనే ఆమెను అక్కడి నుండి తీసుకెళ్తారు.
- అదే బ్యాగ్ ని టేబుల్ పై పెడితే మరో 5 నుంచి 10 నిమిషాల్లో ఆమె అక్కడినుంచి వెళ్తుందని అర్థం… ఆలోపు సెక్యూరిటీ రూట్ మొత్తం క్లియర్ చేసుకుంటారు!
- ఇక జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మోర్కల్ తన సెక్యూరిటీ టీమ్ లో మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లనే నియమించుకుంటారు. ఏలాంటి ఆపద వచ్చినా తన టీమ్ వైద్యం తెలిసిన వారుండాలనేది ఆమె ఉద్దేశం.
Advertisements
ఇలా ఒక్కొక్కరు ఒక్కో కోడ్ ను తమ సెక్యూరిటీ కి ముందే చెప్పుకుంటారు.
Advertisements