Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఓవ‌ర్ నైట్ హీరో …ఒక్క ఓవ‌ర్ లో 5 సిక్సులు బాదిన రాహుల్ తెవాటియా గురించి మ‌నోళ్ళు నెట్లో ఏమ‌ని సెర్చ్ చేశారు?

Advertisement

పంజాబ్ తో మ్యాచ్ లో …ఒక్క ఓవ‌ర్ లో 5 సిక్సులు బాది మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేసిన రాహుల్ తెవాటియా గురించి మ‌నోళ్లు నెట్ లో సెర్చ్ చేసి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు…ఆయ‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు ఆయ‌న క్యాస్ట్ ను కూడా సెర్చ్ చేశారు.

మ‌నోళ్లు ఎక్కువ‌గా ఏం సెర్చ్ చేశారు- వాటి ఆన్స‌ర్స్.!

రాహుల్ తెవాటియా ను ఎంత‌కు కొనుగోలు చేశారు?

Advertisement

  • ఈ IPL కోసం రాహుల్ ను 3 కోట్ల‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ద‌క్కించుకుంది. 2014 లో ఇదే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 10 లక్ష‌ల బేస్ ప్రైజ్ కు రాహుల్ ను తీసుకుంది.

రాహుల్ స్పెషాలిటీ ఏంటి?

Advertisements

  • రాహుల్ లెగ్ స్పిన్ తో పాటు, భారీ సిక్సులు బాద‌గ‌ల‌డు.

రాహుల్ స్వ‌స్థ‌లం?

  • రాహుల్ ది ఫ‌రీదాబాద్, ఇది హ‌ర్యానాలోది! ఢిల్లీకి 37 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది!

Advertisements

రాహుల్ క్యాస్ట్ ఏంటి?

  • ఎవ‌రు పాపుల‌ర్ అయితే ….వారి క్యాస్ట్ గురించి సెర్చ్ చేయ‌డం మ‌న‌వాళ్ల‌కు బాగా అల‌వాటైన అంశం…. వీళ్లు జాట్ క‌మ్యూనిటీకి చెందిన వారు., తెవాటియా అనేది వారి గోత్రం.. రాహుల్ తండ్రి లాయ‌ర్!