Advertisement
కేరళలో జన్మించిన రాజా రవివర్మ మహాభారత, రామాయణంలోని పాత్రలకు దృశ్య రూపాన్నిచ్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందారు. పౌరాణిక పాత్రలన్నింటికీ దాదాపు ఆయనిచ్చిన రూపం ఫిక్స్ అయ్యిపోయింది. రవివర్మ వేసిన 5 పెయింటింగ్స్ గురించి …వేలం లో వాటికొచ్చిన ధరల గురించి చూద్దాం.!
వెన్నెల నీడ లో రాధ … ధర 20 కోట్లు:
Advertisement
- దమయంతి- చెలికత్తెలు … 11.9 కోట్లు ( 4th one)
- తిలోత్తమ 5.64 కోట్లు ( 1st one)
- ఎర్ర చీరలోని మహిళా -4.16 కోట్లు ( 2nd one )
- బ్రిటిష్ అధికారులను ఆహ్వానిస్తున్న ట్రావెన్ కోర్ మహారాజా- 5.5 కోట్లు ( 3rd one)
Advertisements
Advertisements