Advertisement
రెండు రోజులుగా సోషల్ మీడియా లో ఒక వీడియో వైరల్ అవుతుంది. లాక్ డౌన్ తర్వాత వైన్స్ తెరుచుకోవడంతో ….రకుల్ ప్రీత్ సింగ్ వైన్స్ షాప్ నుండి ఆల్కహాల్ బాటిల్స్ తీసుకెళ్తుంది అనేది ఆ వీడియో సారాంశం.!
ఈ వీడియో ఫేక్… ఇది 2018 లో రకుల్ ప్రీత్ సింగ్ ఓ మెడికల్ షాప్ నుండి మెడిసిన్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడున్న ఒకరు తీసిన వీడియో ఇది.
Oh wow ! I wasn’t aware that medical stores were selling alcohol ??? https://t.co/3PLYDvtKr0
Advertisement
— Rakul Singh (@Rakulpreet) May 7, 2020
Advertisements
Advertisements
దీని పై రకుల్ వివరణ : ఈ న్యూస్ పై స్పందిస్తూ రకుల్ … మెడికల్ షాప్ లో వైన్స్ అమ్ముతారా!? అని రివర్స్ కౌంటర్ వేసింది. లాక్ డౌన్ లో పూర్తిగా యోగ పై దృష్టి పెట్టినట్టు తెలిపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేసే వారిని పట్టించుకోవొద్దని తెలిపింది.