Advertisement
1998 లో సహారా కప్ లో…ఇండియా V/s పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట్స్ మన్ అమెర్ సోహైల్ ను యాధృచ్చికంగా గుద్దుకున్న గంగూలీ
మ్యాచ్ జరుగుతుండగా…వెలుతురును చెక్ చేస్తున్న అంపైర్….ఆసక్తిగా చూస్తున్న సచిన్!
మొదటి ఇంటర్నేషన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా….
Advertisements
1976 ఆగస్ట్ లో ఇంగ్లాండ్ లోని లార్డ్స్ స్టేడియంలో మొదటి మహిళా ODI సందర్భంగా….
2002 లో …. దవడ ఎముక విరిగాక…14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన కుంబ్లే
1977లో న్యూజీల్యాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 9 మంది స్లిప్ ఫీల్డర్లను పెట్టుకున్న డెన్నీస్ లిల్లీ!
ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా తేనెటీగలు దాడి చేశాయి…అప్పుడు ప్లేయర్స్ ఇలా తప్పించుకున్నారు.
Advertisement
సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ ….కాస్పోవ్రిజ్ వేసిన బౌన్సర్ ను ఇలా గాల్లోకి ఎగిరి మరీ డిఫెన్స్ చేశాడు
గుండప్ప విశ్వనాథ్ సెంచరీ చేశాక…..ఆస్ట్రేలియా ఆటగాడు టోని గ్రేగ్ అతడిని చిన్నపిల్లాడిగా ఎత్తుకొని అభినందించాడు.
పాక్ బ్యాట్స్ మన్ జావెద్ మియాందాద్…ఆస్ట్రేలియన బౌలర్ డెన్నిస్ లిల్లీ మధ్య వాగ్వాదం సందర్భంగా….
1938 లో టీ బ్రేక్ టైమ్ లో….
1983 లో ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు….
సునామి వచ్చాక….శ్రీలంక గాలే స్టేడియం
Advertisements