Advertisement
రామ్ చరణ్ భార్య ఉపాసన నిర్వహిస్తున్న ‘యువర్ లైఫ్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న …. తాను పందిమాంసం ఇష్టంగా తింటానని తెలిపింది. పందిమాంసాన్ని కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుందని దానితో పాటు రెండు గ్లాసుల వైన్ తాగితే మంచి నిద్రపడుతుందని తెలిపింది. వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటామని చెప్పింది రష్మిక.
రష్మిక కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందినామె. పంది మాంసం, వైన్ కోర్గి సామాజిక వర్గపు ముఖ్య ఆహారపు అలవాట్లలో భాగం.
రష్మిక పందిమాంసంపై నెటీజన్లు చేసిన కామెంట్స్:
Advertisement
- ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయి…వాటిని ధైర్యంగా చెప్పడం కూడా గొప్పే అంటున్నారు.
- మంచి బలవర్థక ఆహారాన్ని తిన్నారు.
- దొంగచాటుగా తినే కన్నా…ఇలా బహిర్గతంగా చెప్పడం మీలోని మంచితనం
- ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోలేదు.
- మీ వల్ల కోర్గి సామాజిక వర్గం గురించి ఇండియా తెలుసుకుంటుంది.
Advertisements
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ తో సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాషూటింగ్ లో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. రష్మిక _ పందిమాంసం విషయంలో చాలా మంది ఆమెను అభినందిస్తున్నారు.
Advertisements