Advertisement
ఇంటికి లోపలి నుండి తాళం వెయ్యడం అనే కాన్సెప్ట్….రోమన్ ల కాలం నుండి వచ్చింది! అయితే అప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు తమ ఇంటి తలుపుకు లోపలి నుండి లాక్ వేసేవారు….బయట సెక్యురిటీ గార్డ్ గా ఓ వ్యక్తిని పనిలో ఉంచుకునేవారు.! రెండు ధృఢమైన కట్టెలనుపయోగించి తాళంలా వేసేవారు.
అడ్డకట్టెను…. గోడలోకి చొప్పించి…దానికి నిలువుగా ఓ పొడవాటి కట్టెను పెట్టి…దాని కోసం ఓ దిమ్మెను కట్టి…. పొడవాటి కట్టెకు ఆ దిమ్మెను సపోర్ట్ గా ఉంచేవారు.! లోపలి నుండి తీస్తే తప్ప బయట నుండి ఈ తలుపు తీయడం అసాధ్యం( చాలా కష్టంతో కూడుకున్నది)
Advertisement
ఫోటో చూడండి…కాన్సెప్ట్ అర్థమౌతుంది!
Advertisements
అయితే ఇటీవల కాలంలో….ఇదే కట్టెల కాన్సెప్ట్ తో అమెజాన్ లో కూడా ఓ సెక్యురిటీ స్టిక్ దొరకుతుంది. 5000 రూపాయలకు లభించే ఈ స్టిక్ కు కెమెరా కూడా యాడ్ చేయబడి ఉంటుంది! దీన్ని చూసినప్పుడే రోమన్ ల కాన్సెప్ట్ గుర్తుకువచ్చింది!
Advertisements