Advertisement
రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. చెన్నై వేగంగా వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ ఆ జట్టు రన్‌రేట్ 6ను దాటలేకపోయింది. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నైను.. జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్), ధోనీ (28 బంతుల్లో 28) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించినప్పటికీ.. వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది.నిన్నటి మ్యాచ్ లో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని ట్రోల్స్..
#1.
#2.
Advertisements
#3.
#4.
Advertisement
#5.
#6.
#7.
#8.
#.9
#10.
Advertisements