Advertisement
1000 రూపాయల SAMSUNG ఇయర్ ఫోన్స్… 200 రూపాయలు మాత్రమే… 1800 కంపెనీ ఛార్జర్ 150 కు మాత్రమే అంటూ అమ్మడం చూస్తుంటాం.! కంపెనీ పేరు చూసి చాలా చీప్ గా వచ్చేస్తుందని మనం కొనేస్తుంటాం.!
కానీ కంపెనీ పేరుతో మనల్ని బురిడీ కొట్టిస్తారన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం.! అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకిలీని మార్కెట్ లోకి దించి …దాన్నే మనతో కొనిపిస్తున్నారు జాదు గాళ్లు.
ఇప్పుడు ఇక్కడున్న ఫోటోలను గమనించి..అసలుకు నకిలీకి తేడాను గమనించి… ఈ సారి ఆ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి కొనండి. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు.!
Advertisement
- ఏ కంపెనీకైనా లోగో అండ్ నేమ్ ఇంపార్టెంట్ … పేరు ప్రింట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ప్రింట్ చేస్తాయి… ఆ విషయాన్ని ఇక్కడ మీరు గమనించొచ్చు.!
- బ్రాండెడ్ కంపెనీలు ఫినిషింగ్ ను ఫర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాయి.
Advertisements
Advertisements