Advertisement
ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడు ఉప్పు శోభనా చలపతి రావు. అదేనంటి మన శోభన్ బాబు. ఈ ఫోటో భక్త శబరి సినిమా ప్రమోషన్ లో భాగంగా పత్రికల్లో అచ్చు వేశారు. సినిమా ప్రమోషన్ కంటే కూడా ఈ ఫోటో శోభన్ బాబు అందాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువగా ఉపయోగ పడింది. అందుకే ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి!
- 1959 NTR నటించిన దైవబలం సినిమాలో మొదటి సారిగా ఓ చిన్న పాత్రలో నటించిన శోభన్ బాబు అదే సంవత్సరం భక్త శబరి సినిమాలో మునికుమారునిగా నటించాడు ఈ చిత్రంతో శోభన్ బాబు పేరు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.
Advertisement
- అప్పటి వరకు పలు సహాయపాత్రల్లో నటించిన శోభన్ బాబుకు 1969లో లోగుట్టు పెరుమాళ్లకెరుక సినిమాతో సోలో హీరో ఛాన్స్ వచ్చింది. అటు తర్వాత దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించాడు.
- 1969లో విడుదలయిన మనుషులు మారాలి శోభన్ బాబు సిల్వర్ జూబ్లీ చిత్రం.
Advertisements
Advertisements