Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

సివిల్స్ కోసం…స్మిత స‌భర్వాల్ రోజుకు ఎన్ని గంట‌లు చ‌దివేవారు? ఆమెను ఎందుకు ప్ర‌జ‌ల క‌లెక్ట‌ర్ గా పిలుచుకుంటారు?

Advertisement

మనదేశంలో వన్ ఆఫ్ ది టఫ్ ఎస్ట్ ఎగ్జామ్స్ జాబితాలో ఒకటైన ఐఏఎస్ ఎగ్జామ్స్ ను క్లియర్ చేయడం నార్మల్ విషయం కాదు.అలాంటి ఈ ఎగ్జామ్స్ ను రెండవ అటెంప్ట్ లో క్లియర్ చేయడమే కాకుండా నాలుగవ ర్యాంక్ ను సాధించి యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గా నిలిచిన స్మితా సబర్వాల్ గురించి ఆమె జర్నీ గురించి ఇప్పుడు చూద్దాం.

స్మితా సబర్వాల్ , రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పురబి దాస్ కుమార్తె.ఈమె 9th క్లాస్ నుండి హైదరాబాద్ లో చదవడం స్టార్ చేసింది. XII క్లాసులో ఈమె ఆల్ ఇండియా ర్యాంక్ ను సాధించింది. సెయింట్ ఫ్రాన్సిస్ లో బి.కాం పూర్తి చేసిన ఈవిడ మొదటి అటెంప్ట్ లో ఐఏఎస్ ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యారు.

Advertisement

కానీ రెండవ అటెంప్ట్ లో నాలుగవ ర్యాంక్ ను సాధించి 23 ఏళ్లకే యంగెస్ట్ ఐఏఎస్ గా రికార్డ్ సృష్టించారు. రోజుకి 6 గంట‌లు  చదివేవారట. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా ఈమె పని చేసే టైంలో ఫండ్ యువర్ సిటీ అనే స్కీమ్ ను స్టార్ట్ చేశారు.దీని ద్వారా పబ్లిక్,ప్రైవేట్ పార్ట్నర్ షిప్ తో బస్ స్టాండ్ లు,పార్క్ లు ఇలా ఒకటేంటి ప్రజలకు అవసరమైన అన్ని వసతులని ఏర్పాటు చేశారు.స్మితా సబర్వాల్ మున్సిపల్ కమిషనర్ గానే కాక కలెక్టర్ గా పని చేసిన కరీంనగర్, మెదక్ జిల్లాలో కూడా పీపుల్స్ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

Advertisements

Advertisements

నూతన స్కీమ్స్ ను ప్రజలకు పరిచయం చేస్తూ, పని చేసిన ప్రతి దగ్గర పేరు తెచ్చుకుంటున్న ఆమె తెలివితేటలు, నిజాయితీలను గమనించిన ముఖ్యమంత్రి.ఆయన ఆఫీస్ లో తొలి లేడీ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు పోస్టింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఈమె తెలంగాణ ముఖ్యమంత్రికి సెక్రెటరీగా పని చేస్తున్నారు.  ఐపియ‌స్ ఆఫీస‌ర్ అకున్ స‌భార్వ‌ల్ ను పెళ్లి చేసుకున్న స్మిత‌కు ఇద్ద‌రు పిల్ల‌లు వారి పేర్లు నాన‌క్, భువిస్

Smita Sabharwal Achievement: 

  • Rank: 4
  • CSE: 2000
  • DOB: 19th June, 1977
  • Optional Subjects: Anthropology and Public Administration
  • Cadre: Telangana
  • Age when cleared the exam: 23.