Advertisement
దక్షిణాది సెలబ్రిటీలు సమంత అక్కినేని, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డె, రష్మిక మందన్నలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తమ అభిమానులతో టచ్‌లో ఉంటూ తమకు చెందిన పలు ప్రత్యేకమైన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. వాటిల్లో తమ చిన్నతనంలో దిగిన ఫొటోలు కూడా ఉంటున్నాయి. అయితే చిన్నతనంలో నిజానికి ఎవరైనా చాలా క్యూట్‌గానే ఉంటారు. కానీ వారు సెలబ్రిటీలు కదా.. కనుక వారు చిన్నతనంలో ఎలా ఉండేవారో చూడాలని ఫ్యాన్స్‌కు నిజంగానే కుతూహలంగా ఉంటుంది. మరి ఆయా సెలబ్రిటీలు చిన్నతనంలో ఎంత క్యూట్‌గా ఉండేవారో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!
సమంత అక్కినేని:
టాలీవుడ్ లోనే ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. స్టైల్‌గా ఉండడంలో ఆమెకామెనే సాటి. ఎప్పటికప్పుడు అధునాతన ఫ్యాషన్ ఉత్పత్తులను ధరిస్తూ ఆమెను ఇతరులు అనుసరించేలా ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమె చిన్నతనంలో ఎంత క్యూట్‌గా ఉందో మీరే చూడండి.
Advertisements
సాయిపల్లవి:
చేసింది కొద్ది సినిమాలే అయినా సాయిపల్లవి చక్కని నటిగానే కాక, మంచి డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈమె చిన్నతనంలో ఎలా ఉందో చూడండి. అప్పటికి, ఇప్పటికి ఈమె పెద్దగా మారలేదని మనకు స్పష్టమవుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్:
తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ డమ్ సంపాదించింది. ఈమె కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటో. అందులో ఆమె ఎలా ఉందో గమనించవచ్చు.
Advertisement
పూజా హెగ్డె:
చిన్నప్పటి ఫోటో చూస్తే ఆమె అప్పటికి ఇప్పటికి చాలా మారినట్లు అర్థమవుతుంది. ఆ ఫొటో ఆమె స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు తీసిందని మనకు తెలుస్తుంది.
కీర్తి సురేష్:
నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఆమె చిన్నప్పటి ఫొటో ఇది. దానిపై మీరేమంటారు..?
రష్మిక మందన్న:
చిన్నతనంలో స్కూల్ యూనిఫాంలో తీయించుకున్న ఫొటో ఇది. అందులో ఆమె ఎంత క్యూట్ గా ఉందో మనం గమనించవచ్చు.
తమన్నా భాటియా:
స్కూల్ డేస్ ఫొటో అని ఆ ఫొటోను చూస్తే అర్థమవుతుంది. ఆమెలో అప్పటికి, ఇప్పటికి పెద్దగా మార్పు లేనట్లు కనిపిస్తుంది.
కాజల్ అగర్వాల్:
ముంబైలోని సెయింట్ యాన్స్ హై స్కూల్ లో చదివినప్పుడు తీయించుకున్న ఫొటో ఇది. ఇందులో ఆమె మొదటి వరుసలో షార్ట్ హెయిర్‌తో ఉంది. గమనించవచ్చు.
Advertisements