Advertisement
ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు స్పెయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఎందుకంటే ఫుట్ బాల్ కు సంబంధించిన రిచెస్ట్ లీగ్ ‘ లా లిగా ‘ ప్రతి ఏడాది ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతుంది.మరి అలాంటి స్పెయిన్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం
1.స్పెయిన్ లో ‘ లా టోమోటీనా ‘ అనే ఫెస్టివల్ ను జరుపుతుంటారు.ఇందులో ఒకరి మీద ఒకరు టమోటాస్ విసురుతుంటారు.ఈ పండగ కోసం స్పెయిన్ లో ఏటా 1,50,000 టమోటాలను పండిస్తారు.
2.స్పెయిన్ నేషనల్ జాతీయ గీతంలో ఒక పదం కూడా ఉండదు.
Advertisements
3.ప్రపంచంలో అతి ఎక్కువ డైవర్స్ కేసులు నమోదయ్యే దేశాలలో స్పెయిన్ రెండవ స్థానంలో ఉంది.
Advertisement
4.ప్రపంచంలో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలలో స్పెయిన్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి 44శాతం ఆలివ్ ఆయిల్ ను స్పెయిన్ ఉత్పత్తి చేస్తుంది.
5.స్పెయిన్ లో రెండు సర్ నేమ్స్ ఉంటాయి.మొదటిది తండ్రి సర్ నేమ్ కాగా రెండవది తల్లి సర్ నేమ్.
6.స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ ప్రపంచంలోని మోస్ట్ ఫ్రెండ్లీ ప్లేసెస్ లో ఒకటిగా గుర్తింపు సంపాదించింది.
7.ప్రపంచంలోనే అతి పురాతనమైన లైట్ హౌస్ స్పెయిన్ లో ఉంది.దీన్ని టవర్ ఆఫ్ హెర్క్యులస్ గా పిలుస్తుంటారు.మొదట శతాబ్దానికి చెందిన ఈ లైట్ హౌస్ ఇప్పటికీ ఆపరేషన్ లో ఉంది.
Advertisements