Advertisement
జులై 24 న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ నటించిన చివరి సినిమా హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ . 2012 లో జాన్ గ్రీన్స్ రాసిన ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే నవల ఆధారంగా… Dil Bechara అనే ఈ సినిమా నిర్మించబడింది.
Advertisement
ఈ సినిమాలో …. సుశాంత్ క్యాన్సర్ పేషెంట్ గా నటించాడు. మరో క్యాన్సర్ పేషెంట్ అయిన హీరోయన్ తో ప్రేమలో పడతాడు ఈక్రమంలో వాళ్లిద్దరి మద్య లవ్ స్టోరీ ఎలా నడిచిందనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.
Watch Video :
Advertisements
Advertisements