Advertisement
ఆత్మహత్య కారణంగానే సుశాంత్ చనిపోయాడని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం…..సుశాంత్ ఆత్మహత్య చేసుకోడానికి ముందు అంటే రాత్రి 10:15 కు తన పేరును గుగూల్ లో సెర్చ్ చేశాడని తెలుస్తుంది.
గతంలో సుశాంత్ ఫ్యాన్ ఒకరు…. సుశాంత్ మరణానికి ముందే అతని వికిపిడియా పేజీలో అతని మరణాన్ని కూడా యాడ్ చేశారనే ఆరోపణలు చేశారు.! సుశాంత్ కేసులో ఇప్పటికే 28 మందిని విచారించిన పోలీసులు డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్థారణకు వచ్చారు.
Advertisement
సైక్రియార్టిస్టులు ఏమంటున్నారు? :
మరణానికి ముందు సుశాంత్ తన పేరును గుగూల్ చేసి చూశాడన్న విషయంపై సైక్రియార్టిస్టులు స్పందిస్తూ. ….. మనిషికి సహజంగానే తన గురించి సమాజం ఏం అనుకుంటుంది అని తెలుసుకోవాలనే అభిప్రాయముంటుంది.! సుశాంత్ కూడా బహుషా తన గురించి లేటెస్ట్ న్యూస్ ఏముందా? అనే అభిప్రాయంతో చూసుంటాడు…. సుశాంత్ రాజ్ పూత్ గా…..తను ఈ భూమి మీద ఎటువంటి పేరును సాధించాను? అని చెక్ చేసుకొని ఉంటాడన్నారు.
Advertisements
సక్సెస్ ఫుల్ పర్సన్ గా.., స్ట్రగుల్స్ ను ఫేస్ చేస్తూ గొప్ప స్థాయికి చేరుకున్న సుశాంత్ గా ఉండాల్సిన వాడు… అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న నటుడిగా మిగిలిపోయాడు సుశాంత్ …కానీ తన మంచితనంతో అనేక మంది ఫ్యాన్స్ అభిమానాన్ని మాత్రం సంపాదించగలిగాడు.
Advertisements