Advertisement
సుశాంత్ కు వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె 2002 లో చనిపోయారు.! ఆమె మీద సుశాంత్ అనేక కవితలు రాశారు. వాటిలో ఒకటి జూన్ 3 న తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
మసకబారిన గతం…. కన్నీరుగా జారి ఆవిరవుతోంది.!
అంతులేని కలలు….. చిరునవ్వును, శాశ్వతం కానీ ఈ జీవితాన్ని చెక్కుతున్నాయి.!
ఆ రెండింటి మధ్య బతుకుతున్నా’
అమ్మ మీద సుశాంత్ రాసిన మరికొన్ని కవితలు:
నువ్వున్నంత కాలం నేనున్నా
ఇప్పుడు నీ జ్ఞాపకాలతో బతికున్న…..ఓ నీడలా.!
అమ్మా నీకు గుర్తుందా…!? నువ్వు ఎప్పటికీ నాతో ఉంటావని నాకు మాటిచ్చావు., ఎలాంటి సమయాల్లోనైనా నేను నవ్వుతూనే ఉంటానని నీకు మాటిచ్చాను.!
కానీ ఇద్దరం మాట మీద నిల్చోలేదు.!
Advertisements
సుశాంత్ ఇన్ స్టా గ్రామ్:
Advertisement
Also Read : మరణం తాలూకు జ్ఞాపకాలు. నేడు ఇంటిలో ..రేపు మట్టిలో!!
Advertisements
Also Read : ఇది ఓ కలెక్టర్ ఇల్లు ! ఆమె కష్టం కూడా అంతే ప్రత్యేకం.! శ్రీధన్య IAS సక్సెస్ స్టోరి మీకోసం.!!