Advertisement
మనం ఎదిగే కొద్ది పక్కవాళ్లను తొక్కేయాలన్నది సినిమా సిద్దాంతం…కానీ సుశాంత్ ఇందుకు భిన్నం… అతను చేసిన వాట్సాప్ చాట్ యే దీనికి సాక్ష్యం.! 4 ఏళ్ల క్రితం ధోని సినిమా షూటింగ్ లో సుశాంత్ తో చేసిన చాట్ ను తాజాగా తన ఇన్ట్సాలో షేర్ చేసుకుంది సుశాంత్ కో యాక్టర్ లారెన్ గాట్లిబ్.!
వాళ్లిద్దరి మద్య వాట్సాప్ చాట్ ను మీరే చూడండి.!:
- లారెన్ గాట్లిబ్ : ఒక పెద్ద బాలివుడ్ సినిమాకి సైన్ చేయాలని ఉంది.
- సుశాంత్ : నాలాంటి యావరేజ్ నటుడే ఇక్కడి వరకు రాగలిగినప్పుడు నీలాంటి టాలెంటెడ్ పర్సన్ కి అవకాశం ఎందుకు రాదు. తప్పకుండా వస్తుంది.!
టివి నుండి సినిమాకు రావడం, అక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు దానికి చాలా కష్టపడాలి అంటూ మరో మెసేజ్.. ప్రస్తుతానికి అవకాశాలతో నేను బాగానే ఉన్నానంటూనే బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే ఎంత కష్టమో వివరించాడు.!
Advertisement
Advertisements
మేం “అవుట్ సైడర్స్” అని వాడిన పదం…చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. ఈ ఒక్క పదంతో…. బాలీవుడ్ సినిమా పెద్దల వారసులను …ఇతరులకు ఎలా చూస్తుందో ఊహించుకోవొచ్చు.!
Advertisements