• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

50 క‌ల‌లు…అంటూ సుశాంత్ త‌న హ్యాండ్ రైటింగ్ తో రాసిన పేప‌ర్.!

June 15, 2020 by Admin

Advertisement

విమానం ఎలా ఎగురుతుందో తెలుసుకోవాలి… మహిళలకు సెల్ప్ డిఫెన్స్ కోచింగ్ ఇప్పించాలి..ఉచిత విద్య అందించాలి.. ఇవి సుశాంత్ రాసుకున్న కలల లిస్టులో కొన్ని..మొత్తం యాభైకలల్ని రాసుకున్నాడు..అవి తీరకుండానే ప్రపంచాన్ని దు:ఖంలో ముంచి వెళ్లిపోయాడు.. సుశాంత్ కోరికల లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది..

తన స్వదస్తూరితో రాసిన కోరికలన్నింటిని ఎప్పటికప్పుడు రాసి ట్విట్టర్లో శేర్ చేసేవాడు సుశాంత్.. ఒకటి రెండు కాదు సుమారు 50కోరికల వరకు రాసుకున్నాడు సుశాంత్. . ఇంజినీరింగ్ చదివే రోజులనుండి ఈ అలవాటున్న సుశాంత్..వాటిల్లో కొన్ని కలల్ని తీర్చుకున్నాడు..ఫుల్ ఫిల్ చేసుకున్న డ్రీమ్స్ ని టిక్ చేసి పెట్టేవాడు..

Advertisement

సుశాంత్ రాసుకున్న కలల చిట్టా కేవలం తనకోసం మాత్రమే కాదు..అందులో ఎక్కువ కలలు సొసైటికి ఏం చేయాలి.. ఇతరులకు తనెంత వరకు సాయం చేయగలడు అంటూ తాపత్రయపడుతూ రాసినవే. ఉచిత విద్య అందించాలి..వెయ్యి మొక్కలు నాటాలి..ఇవి సుశాంత్ కలల్లో కొన్ని.. మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ కోచింగ్ ఇప్పించాలి అనేది సుశాంత్ కల…అందులో భాగంగానే ఒకసారి ఆర్మి క్యాంప్లో కొందరికి సుశాంత్ స్వయంగా సెల్ఫ్ డిఫెన్స్  టెక్నిక్స్ నేర్పించాడు..

Advertisements

Sushant Twitter:

26. Visit LIGO. ?
27. Raise a horse ?
28. Learn at least 10 Dance forms ????
29. Work for Free Education ?
30. Explore Andromeda with a Powerful Telescope ?
31. Learn KRIYA Yoga ?‍♂️
32. Visit Antarctica ?? 33. Help train Women in Self-defense ?
34. Shoot an Active Volcano ? pic.twitter.com/iKSZsFv206

— Sushant Singh Rajput (@itsSSR) September 14, 2019

Self defense techniques by #SushantSinghRajput…!!! ?
At Army Camp ??

[THROWBACK VIDEO] ?@itsSSR @ndtv pic.twitter.com/PjcK3nnWLr

— Sushant Singh Rajput fanclub (@Nikita_Sushant) October 7, 2019

Advertisements

స్వతహాగా బ్రిలియంట్ అయిన సుశాంత్ ఆలోచనలు ఎప్పుడూ స్పేస్ చుట్టూనే తిరుగుతుండేవి.. మార్స్ కోడ్ నేర్చుకోవాలి.. వందమందినైనా ఇస్రో /నాసాకి పంపించాలి..పిల్లలకు స్పేస్ గురించి అవగాహన కల్పించాలి..ఛాంపియన్ తో టెన్నిస్ ఆడాలి..లెఫ్ట్ హ్యాండ్ తో క్రికెట్ ఆడాలి..ఇవి తన కలల లిస్టులో మరికొన్ని..

ఏదైనా అనుకుంటే సాధించి తీరాలి అనేది సుశాంత్ ధోరణి.. ఎక్కడ అయినా ఏ కార్యక్రమంలో అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి..తానే ముందుండాలి..తన మార్క్ కనపడాలి అని ఆరాటపడే సుశాంత్ చివరికి చావు విషయంలో కూడా అంతే తొందరపడ్డాడు.. తన కలలు తీరకుండానే  వెళ్లిపోయాడు..

Filed Under: Uncategorized

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj