విమానం నడపడం అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. కారో, బండో నడిపినట్టు నడిపితే అంతే ఇక. అందుకే పైలెట్ లకు శిక్షణ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి మైండ్ నుంచి ప్రతీ ఒక్కటి వృత్తి మీదనే ఉంటే మనం క్షేమంగా గమ్యం చేరుకుంటాం. ఇక అసలు విషయానికి వస్తే పైలెట్ కి ల్యాండింగ్, టేకాఫ్ … [Read more...]