మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస్ ఆలయం నిర్మాణంపై రకారకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆలయం నిర్మాణం అంతుచిక్కని రహస్యాలలో ఒక్కటిగా మిగిలింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది. దీని నిర్మాణం రాళ్లు, … [Read more...]