గతంలో మద్యం తాగడం అనేది చాలా మందికి ఒక భయం. ఆ తర్వాత ఒక వ్యసనం... ఇప్పుడు ఒక అలవాటు. భవిష్యత్తులో నిత్యావసరం. ఆరోగ్యం పోయినా ఆస్తులు కరిగినా కుటుంబాలు రోడ్డున పడ్డా... నలుగురు నాలుగు మాటలు అన్నా సరే జనాల్లో మద్యం విషయంలో మార్పు రాదు. తాగి తాగి ఆస్తులు అమ్ముకున్నా జనాల్లో మాత్రం … [Read more...]