అంతర్జాతీయ క్రికెట్ లో వాడే ప్రతీ వస్తువు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఏది పడితే అది ఉపయోగించడానికి వీలు లేదు. మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే పక్కకు వెళ్లి ఆడుకోమని చెప్తారు. గతంలో రూల్స్ లేక చాలా మంది ఆటగాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే వాళ్ళు. ఇలాగే చేసాడు ఆస్ట్రేలియా … [Read more...]