ఈ మధ్య కాలంలో ఒటీటీ కల్చర్ చాలా బాగా పెరిగింది అనే చెప్పాలి. కరోనా టైం లో అగ్ర హీరోల సినిమాలు కూడా అందులోనే విడుదల చేయడం తో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి వాటికి బాగా డిమాండ్ పెరిగింది. నెట్ ఫ్లిక్స్ ఖరీదు అయిన వ్యవహారమే అయినా సరే చాలా మంది వాడే ప్రయత్నం చేయవచ్చు. Read … [Read more...]