Advertisement
సోమవారం తెల్లవారుజామున చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో ఇండియన్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఇందులో ఒకరు సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కాగా… మరొకరు తమిళనాడుకు చెందిన హవాల్దార్ పజని..ఇంకొకరు సిపాయి ఓజా.
హవాల్దార్ పజని …కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది.! ఆ కుటుంబం పూర్తిగా పజని సంపాదన మీదే ఆధారపడి ఉంది. పజనికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి 6, అమ్మాయి 4 వ తరగతి చదువుతున్నారు. భార్య ప్రైవేట్ కాలేజ్ లో క్లర్క్ గా పనిచేస్తున్నారు.
Advertisement
Advertisements
Advertisements
ఈ విషయం తెల్సుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఫలని స్వామి….పజని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. నష్టపరిహారం కింద 20 లక్షలతో పాటు ఆ కుటుంబంలోని ఒకరి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామి ఇచ్చారు.!