Advertisement
రాత్రికి రాత్రే అతని జీవితం మారిపోయింది. అతనికి దొరికిన 2 రాళ్ళు అతన్ని కోటీశ్వరుడిని చేసేశాయి.! టాంజానియా దేశంలో దొరికే టాంజానైట్…. వజ్రాలకంటే కూడా విలువైనవి. ఈ టాంజానైట్ శిలలు ఆ దేశంలో మాత్రమే దొరకుతాయి.!
ఆ దేశంలో రెండు రకాల మైనింగ్ జరుగుతుంది. 1) పెద్ద పెద్ద కంపెనీలు లీజు పద్దతిన పెద్ద పెద్ద గుట్టల్లో టాంజానైట్ తవ్వకాలు చేస్తాయి 2) వ్యక్తిగతంగా మైనింగ్ లైసెన్స్ తీసుకొని ఎవ్వరైనా తవ్వకాలు చేపట్టొచ్చు.!
రెండో కేటగిరీకి చెందిన లేజర్ అనే వ్యక్తి…గత 5 ఏళ్ళుగా ఈ శిలల అన్వేషణలో ఉన్నాడు. అతనికి 300 దాకా ఆవులు ఉండడంతో….వాటిని మేత కోసం పచ్చికబయల్లకు తెచ్చి..ఇతను పక్కనే ఉన్న గుట్టలో తవ్వకాలు చేసేవాడు.
Advertisement
ఇలా తవ్వుతుండగా….. అతనికి రెండు టాంజానైట్ శిలలు దొరికాయి.. వాటి బరువు 9.2 కేజీలు…వీటి ధర దాదాపు 26 కోట్లు.! ఈ విషయం ఒక్కసారిగా దేశమంతటా వ్యాపించడంతో …డైరెక్ట్ గా టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి ఫోన్ చేసి మరీ లేజర్ కు కంగ్రాట్స్ చెప్పాడు.!
Advertisements
వచ్చే డబ్బుతో…. స్కూల్ కట్టిస్తానంటున్నాడు లేజర్.! తను చదువుకోలేదని తన ప్రాంత పిల్లలను ఖచ్చితంగా చదివిస్తానంటున్నాడు. ఇంత డబ్బు వచ్చినా తన ప్రధాన వృత్తి అయిన పశువుల పెంపకాన్ని మాత్రం వదులుకోనని తెలిపాడు.!
Also Read : కూర్చున్న చోట నుండి కదలకుండా…..3 నెలల్లో 42 కోట్లు సంపాదించాడు.!
Also Read : నాకు 40., తనకు 20.! ఇది మా లైఫ్.! వయస్సు అనేది ఓ నెంబర్ మాత్రమే.!
Advertisements
Also Read : ఛాతీలోకి బుల్లెట్ దిగినా… పిచ్చలైట్ అంటూ స్పీచ్ ఇచ్చిన అమెరికా అప్పటి అధ్యక్షుడు.!