Advertisement
ఒక సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో టైటిల్ ది ప్రధాన పాత్ర.. కథకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి టైటిల్ పెడుతుంటారు… ఈ మధ్య టైటిల్ తో పాటు ట్యాగ్ లైన్స్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటున్నాయి..కేవలం మూడు ముక్కల్లో సినిమా కథను క్లుప్తంగా చెప్పేస్తుంటాయి ఈ ట్యాగ్ లైన్స్… సినిమా టైటిల్స్ కంటే హిట్ అయిన కొన్ని ట్యాగ్ లైన్స్ ఏంటో చూద్దాం..!
ఆనంద్ – మంచి కాఫీ లాంటి సినిమా..!
ఆర్య- Feel my love..!
Advertisements
నిజం – It’s a LIE..!
ఇడియట్ – ఓ చంటిగాడి ప్రేమకథ!
జనతా గ్యారేజ్ – ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును.
మన్మధుడు – He hates women
Advertisement
బలాదూర్ – వీడికి బాధ్యతెక్కువ
తీన్ మార్ – Celebration of love
సన్నాఫ్ సత్యమూర్తి – విలువలే ఆస్తి
నేను లోకల్ – Attitude is everything
బిచ్చగాడు – THE BILLIONIARE
జోష్ – వాయిస్ ఆఫ్ యూత్
సీతా రాముల కళ్యాణం..- లంకలో..!
Advertisements