Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

కెరీర్ పీక్స్ లో ఉండ‌గా….అక‌స్మాత్తుగా చ‌నిపోయిన సినిమా హీరోలు, హీరోయిన్స్!

Advertisement

సినిమా యాక్టర్స్ జీవితాలు  చాలా సుఖంగా  ఉంటాయ‌నుకుంటాము. కానీ వారికుండే  కష్టాలు ,డిప్రెషన్ లు వారికుంటాయి.  ఒక్కసారి  స్టార్ డమ్  వచ్చి  మళ్లీ అవకాశాలు రాకపోతే  వచ్చే  స్ట్రెస్ ను త‌ట్టుకోలేక కొంత మంది., అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కొంత‌మంది, యాక్సిడెంట్ల కార‌ణంగా కొంత‌మంది సినీ న‌టులు త‌మ కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే చ‌నిపోయారు. వారెవ‌రో ఇప్పుడు చూద్దాం.

telugu stars

1.సౌందర్య :

సౌందర్య 90s లో  టాలీవుడ్  టాప్ హీరోయిన్స్ లలో  ఒకరు . 12 ఇయర్స్  తన సినీ జీవితంలో  114 సినిమాలలో  నటించింది .  ఏప్రిల్ 17 , 2004 లో  బెంగళూరు  నుంచి  కరీంనగర్ కి  ఒక ప్రైవేటు  విమానంలో   వెళ్తుండగా ,  మధ్యలో  ఆ ప్లేన్   కూలిపోయి  మ‌ర‌ణించింది.

Advertisements

2.ఆర్తి అగర్వాల్ :

2001లో  వెంకటేష్ తో  నటించిన  “నువ్వు నాకు నచ్చావ్ ”  సినిమా  రిలీజ్   అయినప్పుడు
ఆర్తి అగర్వాల్ కి  మంచి పేరు  వచ్చింది .  తర్వాత తరుణ్ తో  నటించిన  “నువ్వులేక నేను లేను” సినిమాలో  కృష్ణవేణి  క్యారెక్టర్  చాలామందికి ఇప్పటికీ  గుర్తుంటుంది .  ఆర్తి అగర్వాల్  పెళ్ళి తరువాత  బరువు  పెరిగింది  ఆ బరువు  తగ్గడానికి లైపో  సక్సన్  చేయించుకుంది.  దాని ప్రభావం  వల్ల 2015  జూన్ 06 న  ఆర్తి అగర్వాల్  హార్ట్ ఫెయిల్యూర్ తో  మరణించింది .


3.ఉదయ్ కిరణ్ :

ఉదయ్ కిరణ్  కెరియర్  స్టార్టింగ్ లోనే  చిత్రం , నువ్వు నేను , మనసంతా నువ్వే  సినిమాలతో  బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు  కొట్టి  లవర్ బాయ్ గా  పేరు తెచ్చుకున్నాడు .  చిరంజీవి  కూతురితో  ఎంగేజ్మెంట్ ఆగిపోయిన  తర్వాత  తన  కెరియర్  అంత బాగోలేదు. చివ‌ర‌కు అవకాశాలు  లేక  డిప్రెషన్ తో  సూసైడ్ చేసుకొని  చనిపోయాడు.

Advertisement

4. ప్రత్యూష : 

ప్రత్యూష  సినీ జీవితం  6 సంవత్సరాలే  అయినా తనకి  మంచి  గుర్తింపునిచ్చే పాత్ర‌ల‌నే చేసింది.! రాయుడు, శ్రీరాములయ్య,సముద్రం న‌టించిన‌  ప్రత్యూష  2002  ఫిబ్రవరిలో సూ_ సైడ్  చేసుకొని  చనిపోయింది.

 5.శ్రీహరి : 

ఇచ్చిన ప్ర‌తి పాత్ర‌కు 100 శాతం జ‌స్టిఫై చేసే న‌టుడు శ్రీహ‌రి. అక్టోబర్ 2013 లో  షూటింగ్ మధ్యలోనే  స్పృహతప్పి  పడిపోయాడు , హాస్పిటల్ కి తీసుకెళ్లాక మ‌ర‌ణించారు. శ్రీహ‌రి చాలా రోజులుగా  లివర్ సమస్యతో బాధ‌ప‌డ్డారు.

6.వేణు మాధవ్ :

7.చక్రి :

చక్రి  ఒక  అద్భుతమైన  సంగీత  దర్శకుడు ,  ఈయన 85 సినిమాలకు  సంగీతం  అందించాడు. ఈయ‌న పాట‌లకు యూత్ లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది.! 2014 లో  హార్ట ఎటాక్ తో  నిద్రలోనే  చనిపోయారు .

8.యశో సాగర్:

bharath

9.భరత్:

Advertisements

bharath