Advertisement
క్రికెట్ లో డబ్బు ఎంత ఉందో ప్రమాదాలు కూడా అంతే ఉంటాయి. ఆటగాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదోక సందర్భంలో ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక క్రికెట్ లో ప్రమాదకరమైన షాట్ ఏదో ఒక్కసారి చూద్దాం.
Advertisement
క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన షాట్ అనగానే చాలా మంది చెప్పేది హుక్ షాట్. అసలు ఆ షాట్ ఎప్పుడు ఆడతారు అంటే పేస్ బౌలింగ్ లో బాల్ పిచ్ కి మధ్యలో పడితే బౌన్స్ అవుతుంది. అలా పడి స్టంప్స్ వైపుగా దూసుకు వస్తే అదీ బ్యాట్స్ మెన్ స్టాన్స్ పై డిపెండ్ హుక్ షాట్ కుదిరితే ఆడతాడు. ఇంకొక సందర్భం ఏంటీ అంటీ అంటే… భారీ బౌన్సర్ పడిన సందర్భంలో కూడా ఆడే అవకాశం ఉంటుంది.
ఆ సమయంలో బ్యాట్స్మెన్ కు ఉండేది రెండు అవకాశాలు మాత్రమే.
బాల్ స్పీడ్ అంచనా వేసి భుజాలు చెవులకు మధ్యలో లెగ్ సైడ్ వైపు ఆడటం.
లేదంటే మాత్రం వంగడం మాత్రమే చేయాలి. ఏ ప్రయోగానికి అవకాశం లేదు.
Advertisements
Advertisements
సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ షాట్ లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూజేస్ ఈ షాట్ ఆడుతూనే ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.