Advertisement
పై ఫోటోల్లో రెండు బైక్ ల వెనుక కూర్చున్న ఇద్దరు వ్యక్తులను చూస్తే మీకేమనిపిస్తుంది. చలికాలం కదా…చలికి స్వెట్టర్లు వేసుకున్నారనిపిస్తుంది కదూ…కానీ కాదు. బైక్ వెనుక కూర్చున్న వారు ప్రాణాలతో లేరు…..ఆ రెండు మృతదేహాలు!
Advertisement
ఈ ఫోటోలు కాంగో దేశంలోని ఓ మారుమూల పల్లెటూరువి…అక్కడ చనిపోయిన వారిని మార్చురీకి చేరవేసే క్రమంలో వారిని ఇలా బెడ్ షీట్ తో పూర్తిగా కప్పివేసి బైక్ కు కట్టేస్తారు. ఆర్థికంగా బాగా వెనుకబడిన కాంగోలో ప్రజలకు ఇది చాలా సాధారణ విషయం. మారుమూల గ్రామాల్లోకి అంబులెన్స్ లు రాకపోవడం మరోకారణం.
Advertisements
ఇలా చనిపోయిన వారిని తమ బైక్ వెనుక కూర్చోబెట్టుకొని తాళ్లతో గట్టిగా తమకు కట్టేసుకొని బైక్ నడిపే వాళ్లు ఒక్కోసారి 5 గంటల సేపు…. హాస్పిటల్ చేరే వరకు బండినడుపుతారు.
Advertisements