Advertisement
భారత క్రికెట్ అంటే ప్రపంచ వ్యాఫంగా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మన దేశం తరుపున ఆడే వాళ్లకు ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు ఉన్న మాట వాస్తవం. ఇక వివాదాలు కూడా మన క్రికెట్ పరువుని అలాగే తీసాయి. కావాలని జరిగాయో యాదృచ్చికమో గాని కొన్ని కొన్ని సంఘటనలు సంచలనంగా మారాయి. ఇండియన్ క్రికెట్ లో సంచలనంగా మారిన వివాదాలు ఒకసారి చూద్దాం.
Also Read:ఫోన్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ 7 ఫాలో అవ్వండి…!
సుభాష్ గుప్తా అనే ఒక స్పిన్నర్ ఇండియన్ క్రికెట్ లోకి ఒక మెరుపులా వచ్చాడు. కాని హోటల్ రూమ్ లో జరిగిన ఒక సంఘటన అతని కెరీర్ ని ముగించింది.
హర్భజన్ సింగ్ — ఆండ్రూ సిమండ్స్ వివాదం. దీన్నే మంకీ గేట్ వివాదం అంటారు.
Advertisements
కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ ఇవ్వడం ఒక సంచలనం. సచిన్ 194 రన్స్ లో ఉండగా పాకిస్తాన్ లో ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాడు.
Advertisement
మాచ్ ఫిక్సింగ్ స్కాండల్ . ఈ విషయంలో కపిల్ దేవ్ ఒక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నారు.
గంగూలీ (కెప్టెన్) — గ్రెగ్ చాపల్ (కోచ్) వివాదం
బాల్య స్నేహితులు సచిన్, వినోద్ కాంబ్లీ ల వివాదం
అన్నట్టు గంగూలీ – నగ్మా ప్రేమ వ్యవహారం అప్పట్లో ఇండియన్ క్రికెట్ లో ఒక సంచలనం అనే చెప్పాలి.
ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలు అంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. అలాగే కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో వాళ్ళ కెరీర్ లో పెద్ద మైనస్ గా చెప్పాలి. హార్దిక్ పాండ్యా శృతి మించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
Advertisements
Also Read:గూగుల్ లో జాబ్ కావాలంటే డిగ్రీ అవసరం లేదా…? గూగుల్ ఆలోచన ఎలా మారింది…?