Advertisement
సినీతారల నుండి చాలా విషయాల్లో ఇన్స్పైర్ అవుతుంటాము. వాస్తవానికి చాలా మంది ఈ విషయంలో ఇన్స్పైర్ అయితే చాలా బాగుంటుంది. ఒకప్పుడు సిగరెట్ తాగే అలవాటున్న ఈ సినీ నటులు తమ ఆరోగ్యం కోసం, ఇతరత్రా కారణాలతో ఇప్పుడు స్మోకింగ్ చేయడాన్ని పూర్తిగా మానేశారు. ఆ లిస్ట్ లో ఎవరెవరున్నారో చూద్దాం!
- రజినీకాంత్ : మనవడి కారణంగా స్మోకింగ్ మానేశాడు.
- కమల్ హాసన్ : తోటి హీరోయిన్స్ కు ఇబ్బంది కాకూడదని
Advertisement
- మహేష్ : ఫ్రెండ్ ఇచ్చిన ఒక బుక్ చదివాక స్మోకింగ్ కు నో
- రానా : డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాడట…ఆ తర్వాత నో స్మోక్ అనే నిర్ణయం తీసుకున్నాడట!
Advertisements
- పవన్ & విజయ్ దేవర కొండ : ఆరోగ్యరీత్యా వీరిద్దరూ సిగర్ కు బై చెప్పేశారట!
Advertisements