Advertisement
వన్ మినిట్….జస్ట్ వన్ మినిట్… ఈమె బతికి బట్టకట్టగలిగింది.! ఆ ఒక్క నిమిషం ఆలస్యమైతే ఈమె చనిపోయి ఈ పాటికి 5 ఏళ్లు అయ్యిండేది!
అసలేం జరిగింది:
ఈ ఘటన 2015 న జరిగింది! న్యూజిల్యాండ్ కు చెందిన 63 ఏళ్ల వృద్దురాలు…తన BMW కార్ ను నడుపుకుంటూ వెళ్తుంది…స్పీడ్ కారణంగా కార్ కంట్రోల్ తప్పడంతో… నౌకాశ్రయం దగ్గర్లోని నీటిలో పడిపోయింది. కార్ మెల్లిగా నీటిలో మునుగుతుంది.
ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నీటిలోకి దిగారు. వీరికి ఇద్దరు స్థానికులు సహాయమందించారు. కార్ ను ఒడ్డుకు లాగే ప్రయత్నం ఎంత చేసినా..కార్ ఇంకా మునుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ పెద్ద బండరాయితో కార్ వెనుక అద్దాలు పగులగొట్టి
అందులోని మహిళను బయటికి తీసారు. వీరు 1 నిమిషలోనే ఈ పనిచేసేశారు. మరో నిమిషం ఆలస్యమైతే ఆ మహిళ కార్లోనే ఊపిరాడక చనిపోయేది.! సో …ఒక్క నిమిషమే కదా..అని ఎప్పుడూ లైట్ తీసుకోకండి! కాలం చాలా విలువైనది.!
Advertisement
ఈ ప్రమాద దృశ్యాలు చూడండి
Advertisements
Advertisements