Advertisement
ఇటీవల విడాకుల కోసం కోర్ట్ మెట్లెక్కిన 2015 సివిల్స్ టాపర్లు టీనా దాబి, అత్తర్ అమెర్ ఖాన్ లు…2015 సివిల్స్ లో ఎన్ని మార్కులు సాధించారు. భర్త కంటే భార్యకు ఎన్ని మార్కులొచ్చాయో ఇప్పుడు చూద్దాం.
టీనా దాబి: 2025 మార్కులకు గాను 1063 మార్కులు సాధించి టీనాదాబి సివిల్స్-2015 టాపర్ గా నిలిచింది.
ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కులు :
- Paper 1 : 96.66
- Paper 2 : 98.73
- Total : 195.39
మెయిన్స్ లో పేపర్ వారీగా వచ్చిన మార్కులు:
Advertisements
Advertisement
- Essay 145/250
- GS Paper 1: 119/250
- GS Paper 2: 84/250
- GS Paper 3: 111/250
- GS Paper 4: 110/250
- GS Total: 424/ 1000
- Political Science & IR Paper 1: 128/250
- Political Science & IR Paper 2: 171/250
- Optional total: 299/ 500
- Written total: 868/ 1750
ఇంటర్వ్యూ : 195/275:
మెయిన్స్ + ఇంటర్వ్యూ లు కలిపి మొత్తం మార్కులు = 1063 /2025.
అత్తర్ అమీర్ ఖాన్ : 1018 మార్కులతో సివిల్స్ 2వ ర్యాంకర్ గా నిలిచిన అత్తర్ కాశ్మీర్ కు చెందిన వాడు.
- Essay 125
- GS 1: 89
- GS 2: 118
- GS 3: 88
- GS 4 : 147
- OPTIONAL 1: 134
- OPTIONAL 2: 124
- TOTAL: 825
ఇంటర్వ్యూ : 193 / 250
Advertisements
మెయిన్స్ + ఇంటర్వ్యూ లు కలిపి మొత్తం మార్కులు = 1018/ 2025.