Advertisement
లేటుగా మొదలైన లేటెస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు వారిని బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.అందులో ఏడుగురు ఈవారం ఎలిమినేషన్ లోఉన్నారు.ఇక రేపు ఎల్లుండి ఎపిసోడ్ లో కనీసం ఇద్దరు ఎగిరిపోతారని అందరూ భావిస్తున్నారు.ఇక తాజాగా బిగ్ బాస్ హిస్టరీ లోనే పరమ బోరింగ్ గా గురువారం ఎపిసోడ్ సాగింది.ఇక తాజాగా శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ ప్రోమో ను తాజాగా స్టార్ మా విడుదల చేసింది.
Advertisement
ఇందులో అమ్మా రాజశేఖర్ మాస్టర్ నిన్న అందరూ కంటెస్టెంట్ ల తో ఓపెన్ అయిన దివితో కిచెన్ లో పులిహార కలుపుతూ అడ్డంగా ఇంటి సభ్యులకు దొరికిపోయారు.ఇక అమ్మా రాజశేఖర్ దివితో ఎంతలా పులిహార కలిపారంటే కప్ లో వేయాల్సిన టీపొడిని బాండలిలో వేసే అంత.ఇక ఈ విషయాన్ని అమ్మా రాజశేఖర్ మాస్టర్ స్వయంగా ఇంటి సభ్యులతో పంచుకున్నారు.దీనితో శుక్రవారం ఎపిసోడ్ ఇంతకముందు ఎపిసోడ్స్ ని తలపించేలా ఉంటుందని అందులో గొడవలు ఏడుపులు కంటే రొమాన్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.మరి అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు ఎపిసోడ్ తో తేలనున్నది.
Advertisements
Advertisements