Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

1993 లో వ‌చ్చిన ప్ర‌తి మ‌ల్టీ స్టార‌ర్ మూవీ సూప‌ర్ హిట్టైంది! ఇండ‌స్ట్రీకి బాగా క‌లిసొచ్చిన ఇయ‌ర్ ఇదే!

Advertisement

1993  అనేది  తెలుగు సినిమా  చరిత్రలో  ఒక స్పెషల్ ఇయర్ .  నందమూరి తారక రామారావు కమ్ బ్యాక్  ఇచ్చిన  సంవత్సరం కూడా  ఇదే !1993 లో వ‌చ్చిన ప్ర‌తి మ‌ల్టీ స్టార‌ర్ మూవీ సూప‌ర్ హిట్టైంది! ఈ మూవీస్ లో సీనియర్  హీరోస్ న‌టించ‌డం మ‌రో విశేషం!

multi starers

 

1993 లో వచ్చిన మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు : 

  • NTR + మోహన్ బాబు …..మేజర్ చంద్రకాంత్ = బ్లాక్ బస్టర్

Advertisement

  • ANR + చిరంజీవి…….. “మెకానిక్ అల్లుడు = హిట్

Advertisements

  • క్రిష్ణ + నాగార్జున……వారసుడు = సూపర్ హిట్

  • శోభన్ బాబు + హరీష్ ……  ఏవండోయ్ ఆవిడొచ్చింది =  హిట్
  • కృష్ణంరాజు + సుమన్ ………బావ బామర్ది  = సూపర్ హిట్

Advertisements

  • వెంకటేష్ + సుమన్ ……..కొండపల్లి రాజా = బ్లాక్ బస్టర్
  • సుమన్ + సురేష్ ……పరువు ప్రతిష్ట =హిట్