• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

హైద్రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా తెలుగు హీరోలు…భారీగా విరాళాలు..ఎవ‌రెవ‌రు ఎంతిచ్చారంటే…?

October 20, 2020 by Admin

Advertisement

గ‌త వందేళ్లలో ఎన్నాడూ కుర‌వ‌నంత‌గా వ‌ర్షాలు కురిసి హైద్రాబాద్ ను వ‌ర‌ద‌తో ముంచెత్తాయి.! దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురౌతున్నారు. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ క్ర‌మంలో మ‌న న‌గ‌రాన్ని మ‌న‌మే కాపాడుకుందామంటూ తెలుగు హీరోలు ముందుకొచ్చి, సిఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు ప్ర‌క‌టించారు.

donated heros in hyderabad

ఏ హీరో ఎంత విరాళం ప్ర‌క‌టించారు:

  • మొద‌ట‌గా బాల‌కృష్ణ ….కోటి, 50 ల‌క్ష‌లు రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.
  • నాగార్జున – 50ల‌క్ష‌లు
  • మ‌హేష్ బాబు -కోటి

Contributing ₹1 crore towards the CM relief fund of Telangana. I urge all of you to come forward and donate towards the cause. Let’s stand by our people during these difficult times.?? @TelanganaCMO @KTRTRS

— Mahesh Babu (@urstrulyMahesh) October 20, 2020

Advertisements

Hyderabad-3

  • చిరంజీవి- కోటి

The unprecedented rains in Hyd have caused massive devastation,loss of lives & extreme hardship to thousands. My heart goes out to those affected by nature’s fury.I’m humbly donating Rs.1Cr to CM Relief Fund.Also appeal 2 all who can to come frward & help the needy @TelanganaCMO pic.twitter.com/ARBeV9JShy

Advertisement

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2020

  • Jr.NTR- కోటి

Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad #TelanganaCMO

— Jr NTR (@tarak9999) October 20, 2020

  • రామ్ – 25 ల‌క్ష‌లు

Extremely concerned about my people of Telangana..glad to see than man @KTRTRS himself on the ground right from day 1 of the floods..would like to appreciate & extend my support to our state government by donating ₹25 lacs to the CM relief Fund.
Love..#RAPO #hyderabadflood

— RAm POthineni (@ramsayz) October 20, 2020

  • విజ‌య దేవ‌ర కొండ‌- 10 ల‌క్ష‌లు

We came together for Kerala
We came together for Chennai
We came together for the Army
We came together in huge numbers for each other during Corona
This time our city and our people need a helping hand..#HyderabadRains pic.twitter.com/pahnuNTXfi

— Vijay Deverakonda (@TheDeverakonda) October 20, 2020

Advertisements

  • త్రివిక్ర‌మ్ – 5 ల‌క్ష‌లు
  • అనిల్ రావిపూడి- 5 ల‌క్ష‌లు
  • హ‌రిష్ శంక‌ర్ – 5 ల‌క్ష‌లు

 

Filed Under: Movies

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj