Advertisement
ఇండియన్ సినిమాలో కొన్ని కొన్ని సినిమాలు బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. మనం సినిమాను సినిమాగా చూసి వదిలేస్తే అందులో ఉన్న సబ్జెక్ట్ తప్పించి అన్నీ అర్థమవుతాయి. కాని సినిమా విషయంలో మంచి అవగాహనతో సినిమా చూస్తే ఎన్నో విషయాలు అర్ధం చేసుకోవచ్చు. అలా మన ఇండియన్ సినిమాలో బాగా ప్రభావితం చేసిన సినిమాలు ఒక పది ఉన్నాయి. అలాగే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు అవి.
Also Read: అసలు జడ ఇండియా సంస్కృతి కాదా…? ఎక్కడి నుంచి వచ్చింది…?
Advertisement
భారతీయుడు – లంచం వంటి మహమ్మారి వలన జరిగే నష్టాలు ఈ సినిమాలో వివరిస్తారు.
ఒకే ఒక్కడు – రాజకీయం మంచిగా నడిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పే సినిమా
అపరిచితుడు – తప్పులకు అలవాటు పడిన దేశం
3 ఇడియట్స్ – స్నేహం, జీవితం , జ్ఞానం
తారే జమీన్ పర్ – పిల్లల్ని అర్దం చేసుకోవడం ఎలా అనేది చక్కగా వివరిస్తారు.
అన్నమయ్య – రక్తి నుండి మనిషి ఎలా భక్తి మార్గానికి వెళ్ళవచ్చు అనేది చాలా అందంగా చూపించారు.
అల్లూరి సీతా రామ రాజు – విప్లవం లేని స్వాతంత్ర్యం కష్టం ఏమో
లెజండ్ ఆఫ్ భగత్ సింఘ్ – ఆజాద్ , భగత్ సింఘ్ జీవత చరిత్ర
శ్రీమంతుడు – పుట్టిన వూరిని కాపాడుకోవడం ఈ సినిమాలో ఉంటుంది.
గురు – పెట్రోల్ బంక్ లో పని చేసే ఉద్యోగి దేశo లో గొప్ప వ్యాపారవేత్త ఎలా అయ్యాడు అనేది ఉంటుంది.
Advertisements
Advertisements
అలా చూసుకుంటే… ఠాగూర్, అరవింద సమేత, శివాజీ వంటి సినిమాలు చాలా మంచి సందేశం ఇచ్చాయి. వీటిని అప్పట్లో చాలా బాగా అర్ధం చేసుకున్నారు.