Advertisement
ఆసియా పసిఫిక్ దేశాలలో అత్యంత ధనవంతులు ఉన్న నగరాలలో మన దేశ రాజధాని ఢిల్లీ ,ఆర్థిక రాజధాని బొంబాయి చేరిపోయాయి! 2016 వెల్త్ నివేదిక ప్రకారం గత 15 ఏళ్ళలో దేశ రాజధాని ఢిల్లీ , ఆర్థిక రాజధాని ముంబైలో సంపన్నుల సంఖ్య 300 శాతానికి పెరిగింది. ఈ నివేదిక ప్రకారం ముంబై 12 వ స్థానంలో, ఢిల్లీ 20వ స్థానంలో నిలిచాయి.
1. లగడపాటి మధుసుధన్ రావు:
ఈయన ఆస్తి 2.3 బిలియన్ డాలర్లు. ఈయన లాంకో ఇన్ఫోటెక్ చైర్మన్.
2. మురళి దివి:
Advertisements
ఈయన ఆస్థి విలువ 2.1 బిలియన్ల డాలర్లు , ఇతను దివీస్ లాబరేటరీ వ్యవస్థాపకుడు.
3. కె అంజి రెడ్డి:
Advertisement
ఈయన ఆస్థి విలువ 1.5 బిలియన్ల డాలర్లు , ఈయన 1984 లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ని స్థాపించాడు. ఈ ల్యాబ్ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే పేరు గడిచింది . ఈయనకు భారత ప్రభుత్వం 2001 లో పద్మ శ్రీ అవార్డ్ ఇచ్చింది.
4. జి వి కృష్ణా రెడ్డి:
ఈయన ఆస్థి విలువ 1.3 బిలియన్ డాలర్లు , ఇయన ప్రముఖ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పోరేషన్ GVK వ్యవస్థాపకులు . ఈ సంస్థ ఎపి లో మొట్టమొదట స్వతంత్ర విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.
5. జి ఎమ్ రావు:
ఈయన ఆస్థి విలువ 1 బిలియన్ డాలర్లు , GMR గ్రూప్ వ్యవస్థాపకుడు.
Advertisements