Advertisement
ప్రపంచమంతా కరోనాతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎఫెక్ట్ అమెరికాలో ఇంకాస్త ఎక్కువగా ఉంది. అందుకే పెద్దన్న దేశం దీని మీద దృష్టి సారించింది. వాక్సిన్ లేని జబ్బు కావడంతో…సింటమ్స్ ను బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. అందుకే ట్రంప్ మోడీకి ఫోన్ చేసి అర్జెంటు గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పంపమని డిమాండ్ చేసాడు.
ఇంతకీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏమిటి?
సాధారణంగా మలేరియా వచ్చినప్పుడు వాడే మెడిసిన్ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్యమైన ఔషధాల జాబితాలోఅత్యంత ప్రభావవంతమైన ఔషధాల జాబితాలో ఈ మెడిసిన్ ఉంది. కోవిడ్-19 కు ప్రయోగాత్మక ట్రీట్మెంట్ కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. మంచి ఫలితాలే వస్తున్నాయి కూడా.
Advertisement

Advertisements
ఎవరికి ఇస్తున్నారు ?
కోవిడ్ లక్షణాలున్న వారికి, కోవిడ్అనుమానితులను డాక్టర్ల సూచనల మేరకు ఇస్తున్నారు.
Advertisements