Advertisement
కాలం వేగంగా మారుతుంది. అందుకే సైకిల్స్ ప్లేస్ లో బైక్స్ వచ్చేశాయ్…అవి కూడా ట్యూబ్ లెస్ టైర్లుతో.! దీని కారణంగా పంక్చర్ అయినా 20-30 కిలోమీటర్ల పాటు బండిని నడిపే వెసులుబాటు ఉంటుంది! ఎప్పుడైనా దారిలో బండి పంక్చర్ అయ్యిందని అనిపిస్తే దగ్గర్లో మెకానిక్ ఎక్కడ ఉన్నాడని వెతుక్కోవడం కంటే… ముందుగానే ఆ కిట్ మీ దగ్గర ఉంటే పని ఈజీ అవుతుంది!
Advertisement
ఆమెజాన్ లో 230 పెడితే…పంక్చర్ చేసే కిట్ తో పాటు 8 పంక్చర్ స్ట్రిప్స్ వస్తాయి.! ఒకటి రెండు సార్లు యూట్యూబ్ వీడియోస్ ను చూస్తే పంక్చర్ ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది! దీంతో ఒక్క పంక్చర్ కు 150 పెట్టే బదులు 230 తో 8 పంక్చర్స్ చేసుకోవొచ్చు… ట్యూబ్ లెస్ టైర్లకు పంక్చర్ చేయడం చాలా ఈజీ!
Advertisements
Advertisements