Advertisement
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 39 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారట! లావుగా ఉన్నవాళ్లు…వాళ్ల కొవ్వును కరిగించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు…కొందరు జిమ్ కు వెళ్తుంటే మరికొందరు డైట్ ల బాట పడుతున్నారు. ఇంకొందరు యోగాలు చేసేస్తున్నారు.!
Advertisement
Advertisements
అయితే….ఇవేవీ కాకుండా స్నానం చేయడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చని ప్రయోగాల ద్వారా నిరూపించారు బ్రిటన్ యూనివర్సిటీకి చె0దిన పాల్కనర్ అనే రీసెర్చర్.!ఆయన చేసిన రీసెర్చ్ లో…. 104 డిగ్రీ సెల్సియస్ వేడి నీటితో సుమారు గంటపైన ఎవరైనా స్నానం చేస్తే వారు 30 నిమిషాలు వాకింగ్ చేసిన వారు కరిగించే 130 క్యాలరీలను కోల్పోతారట…ఈ విధంగా వారానికి మూడు లేదా నాలుగు సార్లు వేడి నీటి స్నానం చేస్తే….దాదాపు అరకిలో బరువు తగ్గే ఛాన్స్ ఉందట!
Advertisements