Advertisement
చైనాకు సంబంధించిన 59 యాప్ లపై ఇండియా ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే …ఇందులో TikTok కూడా ఉండడం విశేషం! అయితే ఇదే TikTok ద్వారా ఫేమస్ అయిన ఉప్పల్ బాలు TikTok నిషేదం పై స్పందించారు. వణుకున్న స్వరంతో… ఎంతో బాధపడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇన్ని రోజులు తనను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. టిక్ టాక్ బ్యాన్ కారణంగా తాను యూట్యూబ్ కి షిప్ట్ అవుతున్నట్టు తెలుపుతూనే లేడి గెటప్ తో పల్లెటూరి పాటలకు డాన్స్ వేయనున్నట్టు తెలిపారు . టిక్ టాక్ బ్యాన్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నానని, నా లాంటి ట్యాలెంటెడ్ వారికి టిక్ టాక్ మంచి వేదికగా ఉందన్నారు. దీని కారణంగా చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయని తెలిపారు.
Advertisement

Image courtesy: Aadhan media
టిక్ టాక్ లో ఫేమస్ అయిన వారంతా….ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కు , యూట్యూబ్ , షేర్ చాట్ లకు షిప్ట్ అయిపోతున్నారు. టిక్ టాక్ న్యూ టాలెంట్ ను జనాలకు పరిచయం చేసిందనేది మాత్రం వాస్తవమే.! కొంత మంటి టిక్ టాక్ తో చావగొట్టారు అనేది కూడా అంతే వాస్తవం.!
Watch Video :
Advertisements
Watch Video :
Advertisements